Hello Aspirant’s ప్రముఖ సంస్థ అయిన FRESH PRINTS లో(Work From Home Jobs For Freshers In Hyderabad) ఇంటి నుండి పనిచేసుకునే మరొక నోటిఫికేషన్ విడుదల చేయబడ్డది. ఎవరు అయితే ఇంటి నుండి పనిచేసుకునే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వాళ్లకి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు మరియు పూర్తి సమాచారం మీకు ఇక్కడ లభిస్తుంది.
మేము ఈ ఉద్యోగాల పూర్తి వివరాలను అందించాము, వివరాలను చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Work From Home Jobs For Freshers In Hyderabad ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి FRESH PRINTS కంపెనీ Online లో అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తు చేసుకునేవారికి అనుభవం అవసరం లేదు.
ఏదైనా డిగ్రీ విద్యా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయొచ్చు. ఎంపిక అయిన వారికి ప్రతి నేల RS 32,000/- జీతం కంపెనీ ఇస్తుంది ఇంటి నుండి పనిచేసుకోవచ్చు.
గమనిక : Hello Aspirant’s ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్‌ల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
About Company:
ఈ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల కోసం ప్రముఖ కంపెనీ అయిన FRESH PRINTS ఈ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగినది.
Age:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీ వయస్సు తప్పనిసరిగా 👉👉👉18 సంవత్సరాలు ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
Qualification: 👇👇👇
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. మీకు ఈ అర్హతలు ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వబడింది.
Some common digital marketing strategies include:
Social media marketing: Promoting a brand on platforms like Facebook, Instagram, Twitter, etc.
Search engine optimization (SEO): Optimizing a website to rank higher in search engine results pages.
Pay-per-click (PPC) advertising: Paying a fee each time a user clicks on an online ad
Content marketing: Creating valuable content like blog posts, videos, and infographics to attract and engage potential customers
Email marketing: Sending targeted emails to promote products or services
Affiliate marketing: Partnering with other businesses to promote products and earn commission
.png)
Comments
Post a Comment